🔥 ट्रेंडिंग डी.पी. अभुशन ने दहोद में गुजरात का पहल... गुजरात TAT S 2026 प्रश्नपत्र जारी, विष... वडोदरा साइबर क्राइम सेल ने महाराष्ट्र... दरभंगा में बोरेलो टक्कर और पिकअप रौंदन... बिहार में कैदी ने दीवार तोड़ी, पैर फ्र... समस्तीपुर करपुरिग्राम में यौन उत्पीड़न...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్:విద్యతో పాటు సేవా భావం అలవర్చుకోవాలి

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 24 सित. 2026, 05:00 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రతి విద్యార్థి విద్యతో పాటు సేవా భావాన్ని అలవర్చుకోవాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్ డే) సందర్భంగా గురువారం ప్రభుత్వ కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు శిక్షణ పొందిన విద్యార్థులకు '‘సేవా మిత్ర' సర్టిఫికెట్లు అందజేశారు.
📲Get App