🔥 TRENDING કેવડિયા ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર... શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના મુખ્ય મંત્... NH ६१ कल्याण मुरबाड ते सावर्न्या पर्यं... Delhi’s Shalimar Bagh demolition drive... One-Month-Old Baby Found Dead in Purni... Gwalior traders boycott UPI on 'No‑UPI...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 03:24 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని, చికిత్స పొందుతున్న చిన్నారులను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 6 మంది చిన్నారుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున నష్టపరిహారం అందజేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతినిధులు ప్రకటించారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
📲Get App