🔥 TRENDING ધારીમાં મેઘરાજાની લાંબા વિરામ બાદ પધરા... बुढ़वा मंगल के पावन पर्व पर उरई में हन... સાબરકાંઠા જિલ્લાના-: ખેડબ્રહ્મા અંબાજી... Truck crashes on SH-90 in Saran, killi... Six youths drown in Ganga idol immersi... Bhopal merchants drape black cloth on...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 02:34 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 24, 25, 28, 29వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆచ్చి శ్రీనివాస్ తెలిపారు. తొలి విడతలో 24, 25వ తేదీల్లో ప్రభుత్వ, యూనివర్సిటీ, అటానమస్ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు ఉంటాయన్నారు. రెండో విడతలో 28, 29 తేదీల్లో అన్ని కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
📲Get App