మేడ్చల్ లో పెద్దమ్మ తల్లీ గుడి కబ్జా
మేడ్చల్ లో మునిరాబాద్ పెద్దమ్మ తల్లీ గుడి కబ్జా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ 299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మునీరాబాద్ లో సర్వే NO.40 41 లో ఉన్న భూమి గతములో మునిరాబాద్ వాసులు కొంత మంది కి బ్రభుత్వం ఇచ్చిన భూమి దానిలో సాగు చేసుకునే పరిస్థితి లేదు ఎందుకు అంటే అది పెద్ద బండారాలు వుండడం వల్ల దానిలో సాగు చేయలేదు కానీ అందులో కొంత మంది సాగు చేసే అంత భూమి ఉంటే వాలు చేశారు కానీ 80. సంవత్సరాలు గా పెద్దమ్మ తల్లీ కి పూజ చేస్తుండే కానీ హ భూమి మొత్తం జీవిత రెడ్డి కి భూమి కొంత మంది అమీరూ నోటరీ పేపర్ రాసుకూరు అందులో . ఒక క్రషర్ ఏర్పాటు చేసి బండారాలు పగల కొట్టి తన్న బిసినెస్ start చేశాడు అందులో ఒకసారి పెద్ద గా బ్లాస్ట్ కూడ జరిగింది దాదాపు 10 నుండి 20 మంది చనిపోవడం జరిగింది . కానీ హ భూమి కోసం కొంత మంది ఇప్పుడు కేసు వేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం పెద్దమ్మ కి బోనాలు చేస్తుండే కానీ ఇప్పుడు గూడూరు జీవిత రెడ్డి అనే వ్యక్తి మునిరాబాద్ గ్రామస్తులను రానివకుండా గుడికి వెళ్లనీయకుండా . సెక్యూరిటీ నీ పెట్టీ వెళ్లిన వల్ల పై కేస్ పెడతా అన్ని భయలోనికి గురిచేస్తున్నారని గ్రామస్థుల ఆందోళన దయచేసి ఊరికి పెద్ద దిక్కు ఉన్న పెద్దమ్మ తల్లి కి దారి ఇవలని MRO గారిని కోరడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారుతునై కానీ సమస్యలు తీరడం లేదు . దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు . తేలు నరేష్ ముదిరాజ్ 299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మునీరాబాద్ గ్రామ వ్యాస్తులు ఆరోపణలు జీవిత రెడ్డి గారు మీరు కూడ ఒకసారి ఆలోచిస్తే బాగుంటది. వినకపోతే మేము ఏవిధంగా వేళలో మాకు తెలుసు ఉన్న మొత్తం భూమి ప్రభుత్వం ల్యాండ్ సొంతం చేసుకోవాలని కోరుతున్నాం కలెక్టర్ గారికి మరియు RDO గారికి MRO గారికి విజ్ఞప్తి. మీ తేలు నరేష్ ముదిరాజ్ 299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మునీరాబాద్ సభ్యుడు.