National
యర్నగూడెం మాజీ సర్పంచ్ బొల్లిన రామకృష్ణారావు మృతి — గ్రామాభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం
Watch on:
▶️ YouTube
యర్నగూడెం గ్రామ మాజీ సర్పంచ్, సొసైటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొల్లిన రామకృష్ణారావు (రాములు) గారు గుండెపోటుతో స్వగృహంలో మృతి చెందారు. గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషిచేసి సర్పంచ్‌గా, సొసైటీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యుల్లో బొల్లిన నిర్మల కిషోర్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, బీవీఆర్ చౌదరి ఏపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.