🔥 TRENDING અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ગણેશ ચત... Veeragase and Musical Procession Celeb... વીર જવાન રવીરાજ ધાખડાની શહીદી: રાજુલા... किशनगढ़ की गुंदलाव झील में तैरता मिला... EPF વેતન છત 15,000 થી 25,000 સુધી વધાર... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

హుస్నాబాద్ లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

✍️ Reporter: Cheruku Sathish 🗓 17 Sep 2026, 02:50 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

హుస్నాబాద్ మున్సిపాలిటీలో ప్రజా పాలన దినోత్సవం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
📲Get App