🔥 TRENDING फर्रुखाबाद के सांसद मुकेश राजपूत ने प्... Tripura Woman Sentenced to Three Years... Tripura's Healthcare Infrastructure Wi... Shah Rukh Khan’s witty reply to rumour... Kishau Project Aims to Increase Freshw... Himachal CM Sukhu vows zero tolerance...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొత్త పెన్షన్లు.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 07:12 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు ముగిసింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 5,98,193 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

HYDలో అత్యధికంగా 46,540, అత్యల్పంగా ములుగులో 4,818 అప్లికేషన్లు వచ్చినట్లు వెల్లడించారు. వితంతు పెన్షన్ల కోసం 3.31L మంది దరఖాస్తు చేశారు. అప్లికేషన్ గడువు ముగియడంతో ఈ నెల 25లోగా క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
📲Get App