🔥 TRENDING उत्तर प्रदेश में महर्षि वाल्मीकि जयंती... सालासर के बाला जी ने पेड़ से टकराई गाड... एन एम सी एच में अखिल भारतीय लैब टेक्नि... Jalandhar Police Arrest Murder Suspect... BJP Calls for Justice in Ajay Murder C... Punjab Police seize 1.93 kg heroin and...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

భూపాలపల్లి రెడ్డి గాoడ్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

✍️ Reporter: Burra Kirankumara 🗓 25 Oct 2026, 05:36 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భూపాలపల్లిలో రెడ్డి గాoడ్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మనుషుల అభివృద్ధి, కుల బాంధవుల ఐక్యత, సంక్షేమం మరియు సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.

​నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:

- ​అధ్యక్షులు: అయిత కరుణాకర్ రెడ్డి

- ​ప్రధాన కార్యదర్శి: కామిడి సుధాకర్ రెడ్డి

- ​కోశాధికారి: చల్ల తిరుపతి

- ​గౌరవ అధ్యక్షులు: గద్దె పోచిరెడ్డి.

- ​ముఖ్య సలహాదారులు:

1. ​బండo పద్మారెడ్డి

2. ​రత్న శివారెడ్డి

3. ​కుంభం శ్రీనివాస్ రెడ్డి
4. చల్ల శ్రీనివాస్ రెడ్డి.
- ​ఉపాధ్యక్షులు:
1. ​వెన్నపురెడ్డి మహేశ్వర్ రెడ్డి
2. వెనగంటి శంకర్ రెడ్డి


- ​సంయుక్త కార్యదర్శి:
- బండo లక్ష్మణ్ రెడ్డి

- ​ప్రచార కార్యదర్శి: పోటు సత్యనారాయణ రెడ్డి

​ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీ అయిత కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంఘంలోని ప్రతి సభ్యుడిని కలుపుకొని ముందుకు సాగుతూ, కులబాంధవుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

​అలాగే నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సంఘ విధివిధానాలకు అనుగుణంగా సభ్యులందరి సహకారంతో పారదర్శకంగా పనిచేస్తూ, సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అమూల్యమైన సలహాలు, సమాచారం అందించాలని కోరారు.
ఎన్నికల అధికారులుగా.:
1).కామిడి సుధాకర్ రెడ్డి.
2). బండo రాజేశ్వర్ రెడ్డి.లు వవహరించారు
📲Get App