🔥 TRENDING મોંઘીબા ગાયત્રી વિદ્યાલય, લાડવેલ ખાતે... Government Declares Pattadar Passbooks... PM Modi Arrives in Tashkent to Meet Uz... Teacher Accused of Raping Class 10 Stu... Mandakini River Breaks 23-Year Record,... Maharashtra Govt Accepts Tribal Studen...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

NCD పనితీరుపై సమీక్ష

✍️ Reporter: REDDY 🗓 29 Aug 2026, 07:10 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నిజామాబాద్: DMHO డాక్టర్ బి. రాజశ్రీ ఆధ్వర్యంలో NCDలపై తక్కువ పనితీరు కనబరుస్తున్న ANMs, సూపర్‌వైజర్లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ NCD స్క్రీనింగ్, ABHA నమోదు పూర్తి చేయాలని సూచించారు. గుర్తించిన HTN, డయాబెటిస్ కేసులకు చికిత్స, ఫాలోఅప్ అందిస్తూ వారం రోజుల్లో పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు.
📲Get App