🔥 TRENDING Arunachal CM Labels India-China Border... J&K High Court Overturns Water Tax on... J&K Introduces Media Policy Extending... Sardesai Challenges Govt's ST Reservat... India Commences Phase‑2 of 2023 Census... Congress Demands Immediate Relief and...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

MLC ఎన్నికల్లో అధికార NDA కూటమి (బీజేపీ) హవా.

✍️ Reporter: T Kranthi Kumar 🗓 30 Oct 2026, 01:52 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన MLC ఎన్నికల్లో అధికార NDA కూటమి (బీజేపీ) హవా సాగించింది.
ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్ మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల లో MLC ఎలక్షన్స్ EVM లకు బదులుగా బ్యాలెట్ పత్రాలతో జరిగిన విషయం తెలిసిందే,
ఈ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గాను NDA కూటమి 16 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ 1 సీటు మాత్రమే గెలుచుకుంది.
రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర లో 5 స్థానాలకు గాను అధికార మహాయతికి 2 , శరత్ పవార్ పార్టీ 2, కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.
బీహార్ లో 8 సీట్ల కు గాను బీజేపీ 3 చోట్ల, జేడీయూ 1 చోట, ఆర్జేడీ 1 చోట, ఇతరులు 1 చోట గెలిచారు.
ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలలో ఎన్నికలు జరగగా 6 స్థానాలలో బీజేపీ, 5 చోట్ల సమాజ్ వాదీ పార్టీ గెలిచింది.
కర్ణాటక లో 4 MLC స్థానాలకు గాను 4 సీటు లను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది.
📲Get App