🔥 TRENDING Assam Filmmaker Rima Das Joins Busan I... Assam Singer Simanta Shekhar Resigns f... Ambulance seized in Assam with three c... અરવલ્લી: SOG પોલીસે ૨૭૮ કિલો પોશડોડા સ... விலகிய 100க்கும் மேலான தவெக நிர்வாகிகள... Lait kapati
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తెలంగాణ CM రేవంత్ రెడ్డి కరెక్ట్ గా పన్ని చేస్తుండు

✍️ Reporter: Nagalaxmi 🗓 22 Sep 2026, 10:36 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

BRS ప్లాఫ్ కాంగ్రెస్ పార్టీ బ్రెస్ట్

కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గారిపై BRS నేతలు విమర్శలు చేస్తున్నారు.

కానీ అసలు విషయం ప్రజలకు తెలియదా?

10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా…
అప్పుడు మీ హయాంలో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేకపోయారు?

ఇప్పుడు విమర్శలు చేయడం కంటే,
మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పండి.

ప్రజలకు కావాల్సింది మాటల యుద్ధం కాదు…
అభివృద్ధి, సమస్యలకు పరిష్కారం, ప్రజలకు జవాబుదారీతనం.

👉 గతంలో ఏం చేశారు?
👉 ఇప్పుడు ఏం చేస్తున్నారు?
👉 ప్రజలకు ఎవరు ఏం చేశారో ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రజల సమస్యలే అసలు విషయం.
రాజకీయ విమర్శలు కాదు – ప్రజా పనులే ముఖ్యం
తేలు నరేష్ ముదిరాజ్ 299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మునీరాబాద్
📲Get App