🔥 TRENDING কৃষ্ণনগরে বিজেপি 'গণতন্ত্র বাঁচাও, অরা... सिकंदराराऊ में सपा नेता आदित्य वर्मा क... फतेहपुर के कुचेसर रोड पर शिक्षा समारोह... Goa College Launches Course on Healthy... हजारीबाग में बरही चौक पर स्कूल बच्चों... Inspection of Comba Wells Cancelled, R...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో BSF ఆర్మీ జవాన్ మృతి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Nov 2026, 08:59 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గుడిహత్నూర్ వాఘాపూర్ ఎక్స్రేడ్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జాదవ్ సాయిప్రసాద్ మృతి చెందాడు. సాయి మరో యువకుడితో కలిసి బైక్పై ఆదిలాబాద్కు వెళ్తుండగా వాఘాపూర్ ఎక్స్రేడ్ వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని రిమ్స తరలించారు.
📲Get App