🔥 ट्रेंडिंग જાફરાબાદના મીઠાપુરમાં મહિલાને ઘોકાથી મ... बिहार का गाँव स्कूल 660 छात्रों को इंट... उत्तarakhand से दिल्ली‑एनसीआर तक महसूस... खंडवा पुलिस ने अंतरराज्यीय बाइक चोर गि... न्यूज सुमेरपुर: लापोद में कांग्रेस प्रत्याशी...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ASO పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 06 अक्टू. 2026, 09:24 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO)గా పనిచేయడానికి పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, SGTల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO మాధవి తెలిపారు. ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అక్టోబర్ 16లోగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాధికారుల ద్వారా DEO, కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్నారు.
📲Get App