🔥 TRENDING नीड 24न्यूज़ डेली अपडेट के लिए नीड 24... ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਲਈ ਭਾਜਪਾ ਵਲੋਂ ਸੂ... કલોલ news ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਲਈ ਕਾਂਗਰਸ ਵੱਲੋਂ ਪਹਿਲੇ... नवादा के मेसकौर में निजी क्लीनिक में ग... ಶೀಗಣಾಪುರ ಗ್ರಾಮದ ಲಕ್ಷ್ಮಿ ದೇವಿಯ ನೂತನ ಗದ್...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ADB: చెల్లెలిపై దాడి చేసిన అన్నకు జైలు శిక్ష

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Nov 2026, 04:59 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సొంత చెల్లెలిపై కట్టెతో దాడి చేసి గాయపరిచిన కేసులో సోనాల గ్రామానికి చెందిన తుల దేవేందర్ (45)కు బోథ్ కోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. బాధితురాలి ఫిర్యాదుతో 2023లో పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కుంభ సందీప్ ఈ తీర్పు వెలువరించారు. కేసులో కృషి చేసిన పోలీసు, కోర్టు సిబ్బందిని SP అఖిల్ మహాజన్ అభినందించారు.
📲Get App