ఆదిలాబాద్ లో గణేష్ నిమజ్జోత్సవానికి భారీ బందోబస్తు 600 సిసి కెమెరాలు పోలీసుల పర్యవేక్షణ.
Watch on:
▶️ YouTube
ఆదిలాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రత్యేకంగా 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
పట్టణాన్ని 13 క్లస్టర్లుగా విభజించి సీఐ స్థాయి అధికారులు, 13 సెక్టార్లుగా విభజించి ఎస్ఐ స్థాయి అధికారులు పర్య వేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు.
పట్టణాన్ని 13 క్లస్టర్లుగా విభజించి సీఐ స్థాయి అధికారులు, 13 సెక్టార్లుగా విభజించి ఎస్ఐ స్థాయి అధికారులు పర్య వేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు.