🔥 TRENDING हामिरगढ़ में नई ई‑बाइक एजेंसी का उद्घा... 7 अक्टूबर को 8 बजे से 3 बजे तक बिजली क... ਗੁਰਦੁਆਰਾ ਬਾਬਾ ਜੀਵਨ ਸਿੰਘ ਵਿੱਚ ਨੌਜਵਾਨਾਂ... पटनावासी ADM के घर से बरामद कैश: रिश्व... કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડ થયે... ఆదిలాబాద్: రెడ్ క్రాస్ ఛైర్మన్గా ఆడే క...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఇచ్చోడ: 6, 9వ తరగతుల పేపర్లకు బాహ్య మూల్యాంకనం

ఇచ్చోడ: 6, 9వ తరగతుల పేపర్లకు బాహ్య మూల్యాంకనం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 05 Oct 2026, 12:20 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 6, 9వ తరగతుల తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, హిందీ పేపర్ల బాహ్య మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. ఎంఈవో, క్యాంప్ ఆఫీసర్ బిక్కు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన మూల్యాంకనం విద్యార్థుల విద్యా ప్రగతిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ రమణారెడ్డి, జగన్మోహన్రెడ్డి, నారాయణసింగ్, సంజీవ్, విషయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
📲Get App