🔥 ट्रेंडिंग लुधियाना में महिला की हालत बिगड़ने पर... लुधियाना में भाजपा ने नशा मुक्त पंजाब... खंडवा में लोकायुक्त ने 14,000 रुपये की... राहुल गांधी ने एमपी के सीएम मोहन यादव... सवाई माधोपुर नगर परिषद चुनाव में भाजपा... શ્યામલ ચાર રસ્તા ખાતે ગણેશ મહોત્સવના ૮...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్రేషియా

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 सित. 2026, 09:15 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్రేషియా అందించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎక్స్రేషియాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
📲Get App