🔥 TRENDING नवरात्र महाप्रसाद आयोजन चंद्रचौरा, गया में माँ दुर्गा की भव्य... સુરતના જોલવા ગામમાં ગાયને ખાડીમાંથી બચ... MD NHM jk Athar Aamir Khan visit SKIMS... जंतर मंतर में तिरंगा लहराते हुए अपराध... હળદવા-ડોલવણ રોડ પર મોપેડ‑ટુવ્હીલર ટક્ક...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులలో దాఖలైన 144 నామినేషన్లు ఆమోదం

✍️ Reporter: Kande Linga Prasad 🗓 19 Oct 2026, 08:18 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా 144 నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని నామినేషన్లు చెల్లబాటు కావడంతో ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కాలేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.పార్టీల వారీగా చెల్లుబాటైన నామినేషన్లు:టీడీపీ: 78, వైఎస్సార్‌సీపీ: 58జనసేన: 3,కాంగ్రెస్: 1, బీజేపీ: 1,సీపీఐ: 1,స్వతంత్రులు: 1, కాగా టీడీపీ (78), వైఎస్సార్‌సీపీ (58) నామినేషన్లు ఆమోదం పొందాయి.
📲Get App