🔥 TRENDING Sikkim Voter Roll Shrinks 11.2% After... Sikkim Election Roll: 11% Voter Names... Sikkim voters left off final SIR roll... Punjab Congress Chief Meets Party Pres... Indore Metro Launch Faces Low Ridershi... Sagar Toxic Liquor Tragedy: 13th Death...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

30 ఏళ్ల రోడ్డును పునరుద్ధరించండి

✍️ Reporter: Bandi vijay 🗓 07 Sep 2026, 09:32 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

రాయికల్ పట్టణం: ప్రజావాణిలో డిమాండ్ - 30 ఏళ్ల రోడ్డు మరమ్మతులు కావాలి

రాయికల్ హేమ థియేటర్ పక్కన ఉన్న రోడ్డు.

సుమారు 30 ఏళ్లుగా ఉన్న రహదారి.

గత 3 సంవత్సరాలుగా సరైన నిర్వహణ సెక్టుo లేదు.

పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయింది.

రాకపోకలకు తీవ్ర ఇబ్బంది.

స్థానిక మాజీ వార్డు సభ్యలు మొహమ్మద్ ఫాకీర్ విన్నపం.
📲Get App