🔥 TRENDING Punjab State Information Commission Ma... Assam Transport Paralyzed: Thousands S... US Tariffs Pose No Threat, Experts Adv... US Report: India's Export Success Fuel... JioStar Launches in US, Offering 7 Ind... I&B Ministry Bans Streaming of Pakista...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగామ జిల్లా:కొడకండ్లలో నవంబర్ 25 న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 9వ రోజు భిక్షాటన..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 27 Nov 2026, 05:28 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జనగామ జిల్లా:కొడకండ్లలో నవంబర్ 25 న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 9వ రోజు భిక్షాటన

కొడకండ్ల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజా జేఏసీ నాయకులు తొమ్మిదో రోజు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పార్టీలకు అతీతంగా ఏర్పాటైన జేఏసీ ఆధ్వర్యంలో స్థానికులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొడకండ్ల కు చెందిన ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
📲Get App