🔥 TRENDING Jharkhand HC Says POCSO Act Needs Only... Jharkhand HC directs swift deportation... Kerala Sthree Sakthi SS-541 Lottery Re... Special Train Service Announced for Be... Kerala Tourism Aims to Boost Festive F... Amar Ujala Launches Live Bihar News Up...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

*వైఎస్ జగన్‌ను క‌లిసిన కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు* ఈనెల 24 నుండి29 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం

✍️ Reporter: Shaik Abdul Rahiman 🗓 14 Oct 2026, 12:32 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*వైఎస్ జగన్‌ను క‌లిసిన కడప అమీన్ పీర్ దర్గా ప్రతినిధులు*

ఈనెల 24 నుండి29 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాలకు ఆహ్వానం..

జగన్‌ను కలిసిన వారిలో దర్గా పీఠాధిపతి గౌరవనీయులు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ గారు మరియు ఇతర ప్రతినిధులు.
📲Get App