🔥 TRENDING EPFO Board to Discuss Raising Minimum... જામનગર ખોડીયાર કોલોનીમાં સાત રસ્તાઓ પર... New Platform Cover Sheds Inaugurated a... Karnataka MLC Elections Kick Off: Cong... Bengaluru hits magnitude 3 earthquake;... *- संजू-नमन नेपटा मैच, भात ने चतिहास!"...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గం 19వ వార్డులో చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి బుట్నా లక్ష్మి ప్రచారం

✍️ Reporter: Kande Linga Prasad 🗓 23 Oct 2026, 01:14 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టిడిపి చైర్ పర్సన్ అభ్యర్థిగా బుట్న లక్ష్మి, వార్డు కౌన్సిలర్ పావనితో కలిసి 19వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయి బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు సురేంద్ర, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ వై పి రమేష్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి మారుపేరైన ఎమ్మెల్యే సురేంద్రబాబు సారధ్యంలో మున్సిపాలిటీ సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంద న్నారు.
📲Get App