జీకే వీధిలో వైఎస్సార్సీపీ హవా.. 18 ఎంపీటీసీలకు 14 స్థానాల్లో విజయం
అల్లూరి సీతారామరాజుజిల్లా గూడెంకొత్తవీధి మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలకుగాను 14 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన రెండుస్థానాల్లో, టీడీపీ ఒకస్థానంలో, టీడీపీ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకస్థానంలో విజయం సాధించారు.
వైఎస్సార్సీపీ తరఫున జీకేవీధి 1లో పూజారి లీలప్రసాద్, జీకే వీధి 2లో వంతల జగత్, జీకే వీధి 3లో బొబ్బిలి లక్ష్మణ్, మొండిగడ్డలో జర్తబాలన్న, జర్రెలలో రాజమణి, దామనపల్లిలో సాగిన సత్యవతి, రింతాడ 2లో పలాస చిన్నారావు, గుమ్మిరేవులలో అప్పారావు, గాలికొండలో జ్యోతిరాణి, సీలేరులో సత్ ప్రియా, ధారకొండలో బాకూరు రాజేశ్వరి, దుప్పలవాడలో వెలుగురి సత్యనారాయణ, లకవరపుపేటలో ప్రేమకుమారి, దేవరపల్లిలో వరలక్ష్మి విజయం సాధించారు. జనసేన తరఫున వంచులలో సూర్యనారాయణ, రింతాడ 1లో గెమ్మెల పాల్సు గెలుపొందగా, టీడీపీ తరఫున సంకాడలో మామిడి సుభద్ర విజయం సాధించారు. పెడవలసలో టీడీపీ రెబల్ అభ్యర్థి గబులంగి విజయలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.ఎన్నికల ఫలితాలతో మండలంలో రాజకీయ పార్టీల బలాబలాలు వెల్లడయ్యాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థులు సాధించిన విజయంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.