🔥 TRENDING অভিনেতা নানা পাটেকর চলে গেলেন শান্তির... മഴയിൽ കനത്ത നാശനഷ്ടം; വീട് തകർന്നു अमरोहा के सैदनगली थाना क्षेत्र में पुल... मैनपुरी के एलाऊ में पुलिस-बदमाश मुठभेड... सारफ़राज़ खान को Need24 न्यूज़ रिपोर्ट... अमरोहा के गांगटकोला प्राथमिक विद्यालय...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఈ నెల 12 న విజయనగరంలో ఐటీఐ అప్రంటీస్ మేళా

✍️ Reporter: Satyanarayana Sekharanandi 🗓 08 Oct 2026, 09:50 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అక్టోబర్ 12 న విజయనగరం ప్రబుత్వ ఐటీఐలో 'ప్రధాన్‌ మంత్రి నేషనల్‌ అప్రెంటిస్‌ మేళా' నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ , జిల్లా కన్వీనర్‌ జి.వి.వి.గిరి తెలిపారు. ఈ మేరకు ఐటీఐ కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ మేళాకు అర్హులని, ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఎంపికైన వారికి స్టైపెండ్‌ చెల్లిస్తారని ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల పత్రాలు, ఆధార్‌ కార్డు, రెండు ఫొటోలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.
📲Get App