🔥 TRENDING ବିଜେଡିର ୧୧୫ ଜଣିଆ ଜମ୍ବୋ ମିଡିଆ ଟିମ୍ ଘୋଷଣ... ଓଡ଼ିଶାରେ ବିଜେପିର ନବନିଯୁକ୍ତ ପ୍ରଭାରୀ: ସରକ... Rohit Roy Defends 'Dustbin Medium' Rem... KL Rahul Celebrates West Indies Victor... Morne Morkel Names India's 'Massive Ma... Shreyas Iyer Joins Elite Club of India...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ: గంగన్నకు రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 11:24 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ మండలం గెర్జామ్కు చెందిన చెల్మేల గంగన్న హైదరాబాద్ నిమ్స్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.10 లక్షల ఎల్బీసీ పత్రాన్ని అందజేశారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఈ సాయం దోహదపడుతుందని తెలిపారు. ఉపసర్పంచ్ మనోహర్, గంగారాం పాల్గొన్నారు.
📲Get App