🔥 TRENDING ट्रेन से गिरकर 10 वर्षीय बच्चे की मौत ଯୁବ କଂଗ୍ରସ ସଦସ୍ୟତା ଓ ନିର୍ବାଚନ ପ୍ରକ୍ରିୟ... ਅਕਾਲੀ-ਭਾਜਪਾ ਦੇ ਗਠਜੋੜ ਦਾ ਐਲਾਨ, ਮਿਲ ਕੇ ਲ... ਗੱਠਜੋੜ ਦੇ ਐਲਾਨ ਮੌਕੇ ਬੋਲੇ ਸੁਖਬੀਰ ਬਾਦਲ-... घातक टक्कर: गाड़ी ने घज़ियाबाद के NH 2... Supreme Court records judgment in Uman...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

టిడిపిలో చేరిన వైసీపీ కుటుంబాలు

✍️ Reporter: Kande Linga Prasad 🗓 24 Nov 2026, 05:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన 13 వైసీపీ పార్టీ సానుభూతిపరులు మంగళవారం ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ నుండి టిడిపిలో చేరిన వారిలో సుధాకర్, మారుతి ప్రసాద్, పెద్దన్న, ప్రభాకర్, గంగాధర, పెద్ద పెద్దన్న, శ్రీనివాసులు, నవీన్, రమణ, రమేష్, సరస్వతి, యశోదమ్మ, శివమ్మల కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిడిపిలో చేరినట్లు తెలిపారు.
📲Get App