కేటీఆర్ పై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూటకో మాట మాట్లాడడం కేటీఆర్ కు తగదని ఎలీలోను గుర్తు ఉంచుకొని రాజకీయాలు చేయొద్దని అన్నారు
కరెంటును వృధా చేయకుండా ఆదా చేసుకుని విలువైన కరెంటును కాపాడుకుందాం
కేటీఆర్ పై మండిపడ్డ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలినీవో రావడం వల్ల ప్రజలకు ఎంతో ఇబ్బందులు అవుతాయని దీన్ని ప్రజలు గమనించాలని నీటి శాతం అడుగులోకి వెళ్ళిపోతున్న సందర్భంగా కరెంటు కూడా సరిగా రాకపోవడం నాణ్యమైన కరెంటు అందకపోవచ్చు దీన్ని రైతులు గమనించాలి