🔥 TRENDING Jammu and Kashmir Chief Minister Omar... Anti-Drug Seminar Educates Students in... Nc consider veteran Leaders abdul Ra... Begusarai Villagers Protest Bad Roads... ગાંધીનગરમાં આંદોલન કરતાં વન રક્ષકોની પ... आदर्श मध्य विद्यालय नरपतगंज के प्रधाना...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నవంబర్ 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు:

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 31 Oct 2026, 06:02 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 18న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల యువతీ యువకులు ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్, వేద పఠనం, నాటక్ పోటీల్లో పాల్గొనవచ్చని, ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో పోటీలు ప్రారంభమవుతాయని అన్నారు. నవంబర్ 16న ప్రాథమిక ఎంపికలు ఉంటాయని తెలిపారు.
📲Get App