🔥 ट्रेंडिंग हजारीबाग डीसी हेमंत सती ने पशुपालन विभ... मां अम्बे के दर्शन के लिए आज बड़ी भीड़ 50 के स्पीड से चलेगी हवा, होगी जबरदस्त... होटल में कमरे के गेट पर खड़ी नवविवाहित... हजारीबाग में डीसी के निर्देश पर बरही क... भाजपा कार्यकर्ताओं ने वाराणसी में मल्ल...
26 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*🔆 శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములకు పరిగి ఎమ్మెల్యే TRR శుభాకాంక్షలు*

✍️ रिपोर्टर: KAVALI NARSIMULU 🗓 26 अक्टू. 2026, 06:00 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🔸పరిగి పట్టణం నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములను పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
🔸ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని,స్వామివారి దివ్య దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకుని, ఎలాంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే గారు ఆకాంక్షించారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.
📲Get App