🔥 ट्रेंडिंग आज आगियों में दो ट्रकों का टक्कर સાવરકુંડલા માં કોંગ્રેસ નું સ્નેહ મિલન... બાકોરમાં LCBનો મોટો સપાટો: ક્રેટા કારમ... आर.के. रूंगटा चैरिटेबल ट्रस्ट के अध्यक... छत्रपती संभाजीनगरमध्ये वयातील अंतर आणि... आजसू के मिलन समारोह और कार्यकर्ता सम्म...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నూతన సర్పంచ్‌కు కంపమానుపాకలు గ్రామంలో అభినందనల వెల్లువ గ్రామ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమన్న అంపురంగి బుజ్జిబాబు

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 29 नव. 2026, 08:40 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కంపమానుపాకలు గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన అంపురంగి బుజ్జిబాబుకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి సత్కరించారు. సీపీఎం మద్దతుతో విజయం సాధించిన ఆయనను గ్రామస్తులు శాలువాలు, పూలమాలలతో అభినందించారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిపై ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.దీనిపై స్పందించిన సర్పంచ్ అంపురంగి బుజ్జిబాబు తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
📲Get App