మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఆడే గజేందర్
यहाँ देखें:
▶️ YouTube
నేరడిగొండ మండలం గుత్పల మాజీ సర్పంచ్ గస్కంటి రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తిత్రే నారాయణ్ సింగ్, దావుల భోజన్న తదితరులు పాల్గొన్నారు.