🔥 TRENDING गोरखपुर की इंस्टाग्राम इन्फ्लुएंसर अंश... తణుకు మున్సిపల్ ఎన్నికలలో 44 వార్డులకు... తణుకు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లు పురు... કારજણના શનાપુરા ગામમાં પોલીસની દરોડો మండలం. పెద్ద వంగర కొరిపెల్లి గ్రామానిక... Retired Executive Loses ₹6.3 Crore Aft...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మండలం. పెద్ద వంగర కొరిపెల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో గాయాలు

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 14 Nov 2026, 10:49 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం లో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

గట్లుకుంట ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొరిపల్లికి చెందిన ఎర్ర ప్రవీణ్ సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామం నుంచి పెద్దవంగర వస్తున్నాడు. ఈ క్రమంలో గట్లుకుంట ఎక్స్ రోడ్డు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్ర ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని 108లో తొర్రూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
📲Get App