🔥 TRENDING Thief breaks lock, steals donation box... आम आदमी पार्टी 12 जिला परिषद सदस्यऔर... 40-year-old Ganesh Swami Killed in Hig... ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాలతో మోర్ఖండ... ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే అన... आरा में युवक को गोली मारकर हत्या
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఆహ్వానం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 12 Nov 2026, 07:20 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బోథ్: మండల కేంద్రంలోని మైసమ్మగల్లిలో నవంబర్ 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కార్తీక శుద్ధ పండుగలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరుకావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల వివరాలను తెలియజేసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
📲Get App