🔥 TRENDING Rahul Gandhi fulfills promise, arrange... मुख्यमंत्री रेखा गुप्ता ने संत परमानंद... सुपौल में पत्रकार पर जानलेवा हमला पीड़... રામપીર મંદિરની દાનપેટીમાંથી 5000 રૂપિય... Vijayendra Apologises After Poster App... Karnataka Rajyotsava Celebrated with E...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసం వద్ద గిరిజన మహిళల సందడి...

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 03 Nov 2026, 11:43 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యే నివాసంలో దీపావళి సందడి
బోథ్: దీపావళి పండుగను పురస్కరించుకుని తలమడుగు మండలంలోని సోనాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలు మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో సందడి చేశారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా సాగిన ఈ వేడుకలతో ఎమ్మెల్యే నివాసం పండుగ శోభను సంతరించుకుంది.
📲Get App