🔥 TRENDING दिल्ली में रैली पूर्व संध्या पर सांसद... ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాల... Speeding Bus Kills 2 Women, Injures Se... Chennithala: Victim's family to pick s... એકતા આપણને એક રાષ્ટ્ર્રના રૂપમાં આગળ વ... Delhi Police bust organised crime synd...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రశాంతంగా ప్రారంభమైన కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్

✍️ Reporter: Kande Linga Prasad 🗓 01 Nov 2026, 09:17 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కళ్యాణదుర్గం పట్టణములో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఏడు గంటల నుండి ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రవేశ ద్వారంలోనే ఓటర్ ఐడెంటిటీ కార్డులను పరిశీలించి ఓటర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. వృద్ధులు వికలాంగులకు ఆటోలలో వచ్చేవారిని పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తున్నారు. పోలీసులు, ఎన్నికల నిర్వహణ బాధ్యులైన అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు.
📲Get App