🔥 TRENDING ਨਿਊਜ਼ੀਲੈਂਡ ਤੋਂ ਆਏ ਨੌਜਵਾਨ ਨੇ ਸੌਤੇਲੇ ਪਿਤ... સુરતની ઉત્રાણ પોલીસ દ્વારા નકલી ઘી બના... नारौली डांग में सरपंच पद के लिए दिनेश... Tripura Transport Minister Reviews Dri... ડામોર પૂજાબેન રાજુભાઈનું મૃત્યુ: કારણ... Himachal Pradesh to Allocate ₹9.03 Cro...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బ్యాంకు సేవలను ఉపాధి హామీ కూలీలు ఉపయోగించుకోవాలి

✍️ Reporter: Pothula Gandhi Babu 🗓 13 Oct 2026, 05:02 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉపాధి హామీలో బ్యాంకు పొదుపును వాడుకోవాలి

ప్రజా వాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల


వి బి జి-రామ్ లో ఉపాధి హామీ కూలీలకు తమ ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పొదుపు,బ్యాంకింగ్ సేవలు మరియు బ్యాంకింగ్ ఇన్సూరెన్సలు అయినటువంటి పి ఎం ఎస్ బి వై, పీఎం జె జె బి వై, ఎస్ ఎస్ వై చేయించుకోవాలని మరియు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ (VIDS) ఆధ్వర్యంలో మంగళవారం అక్కపెల్లి గ్రామం లో ఉపాధి హామీ కూలీలకు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్స్ వాసం శ్రీకాంత్ , మచ్చ శ్రావణ్ కుమార్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ పాల్గొన్నారు
📲Get App