🔥 TRENDING અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... Unknown Attacker on Flydubai Flight to... Supreme Court Halts Death Penalty for... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... Mansi Falls Short in Bronze Bout, Nite... Delhi Fuel Checks: Cameras Inspect Som...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
తణుకులో యాక్సిడెంట్

తణుకులో యాక్సిడెంట్

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 01 Oct 2026, 05:15 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు పాడిపర్రు దగ్గర ఎక్ససిస్ బ్యాంకు దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిడదవోలు మండలం తిమ్మారాజుపాలెం గ్రామానికి చెందిన దారం చిన్న తన సోదరితో కలిసి బైకుపై తణుకు వస్తున్నాడు. ఆక్సిక్సబాంక్ ఎదురుగా నిలిపి వున్నా డబ్బు రవాణా చేసేవాహనాన్నివెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
📲Get App