🔥 TRENDING सैंडी से सेमरा चौराहे तक जाने वाली सड़... पंचायत न्यूज महिला सक्षमीकरणाच्या दिशेने मुरबाडमध्य... নন্দীগ্রাম এ ভোট প্রচারে টোটোতে করে বি... Vishal Jethwa Responds to Rupali Gangu... Disha Patani Shares Nostalgic Photo wi...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పారిశుధ్య కార్మికులకు తణుకులో ప్రత్యేక వైద్యశిబిరం.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 01 Oct 2026, 11:24 AM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రత కోసం తణుకు లో గురువారం ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు.
స్వచ్ఛత హి సేవ2026 లో భాగంగా ''సఫాయి మిత్ర సురక్ష శిబిర్ '' కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్ ఆధ్వర్యంలో చేపట్టారు. స్థానిక మున్సిపాలిటీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
📲Get App