🔥 TRENDING Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in... Sophie Cunningham’s Cheeky Cheeta Look...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ భాషా వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు
Local

మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ భాషా వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

✍️ Reporter: Shri Abdul Rahiman 🗓 20 Sep 2026, 04:52 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

25వ డివిజన్ బాలాజీపేటలో వినాయక మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ భాషా గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈరోజు కడప నగరంలోని 25వ డివిజన్ బాలాజీపేటలో జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్.బి. అంజాద్ భాషా గారు, CEC సభ్యులు కే.సురేష్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు।

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుభాన్ భాష, మాజీ కార్పొరేటర్లు మొహమ్మద్ షఫీ, మల్లికార్జున కిరణ్ మల్లికార్జున, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇబ్రహీం మియా, నాయకులు పెద్దిరెడ్డి రఘునాథ్ రెడ్డి, కెసిఆర్ సుధాకర్ రెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు।
📲Get App