🔥 TRENDING Fire Breaks Out at Socks Warehouse in... ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక... Two killed as fire engulfs Oil India L... 55-year-old man killed in Kanpur as Ma... Kochi Husband Writes Heartfelt Letter... Four dead in separate road accidents i...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: IT టవర్ ప్రారంభోత్సవం వాయిదా

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 08 Nov 2026, 11:54 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 9న మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆహ్వాన పత్రికలు ముద్రించి ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేశారు.
అయితే అదే రోజు ఎల్నినో ప్రభావంపై రైతాంగానికి
తీసుకోవాల్సిన చర్యల కోసం CM ఆధ్వర్యంలో
హకీంపేటలో ప్రత్యేక సమావేశం ఉండటంతో
ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు తెలుస్తోంది
📲Get App