🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బంగారం కోసం హత్య: ఆసిఫాబాద్ SP

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 24 सित. 2026, 06:36 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బంగారం కోసం హత్య: ఆసిఫాబాద్ SP

ఆసిఫాబాద్ మండలం బూరుగుడలో వృద్ధురాలు మల్లక్క హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం SP నితికా పంత్ వివరాలు వెల్లడించారు. బంగారు చెవి కమ్మల కోసం ధనుంజయ్ ఆగస్టు 30న మల్లక్క ఇంట్లోకి చొరబడి ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం బంగారాన్ని ప్రవీణ్ సహాయంతో మహేశ్కు రూ.32 వేలకు విక్రయించినట్లు SP పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు వివరించారు.
📲Get App