🔥 TRENDING Amar Ujala Launches Live Bihar News Po... પ્લાસ્ટીક મુક્ત અભિયાન पंकज गुप्ता को सनातन बचाव मोर्चा में म... प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: కొత్త SNCU యూనిట్ ఏర్పాటుకు చర్యలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 24 Sep 2026, 06:32 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ADB: కొత్త SNCU యూనిట్ ఏర్పాటుకు చర్యలు

ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం వల్ల SNCU సేవల ప్రక్రియ నిలిచిపోయిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త SNCU యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. కలెక్టర్ నియమించిన కమిటీ సూచనలు, సలహాల మేరకు క్రిటికల్ కేర్ విభాగంలో నూతన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాట్లు పేర్కొన్నారు.
📲Get App