🔥 TRENDING VMAs 2026 Delayed Start Shifts Ceremon... Snoop Dogg Teases Madonna During VMAs... Towson University placed on lockdown a... Odisha Police Detain 13 Suspects in Ga... Malaria Cases Rise 31% in Andhra Prade... EESL to Present Andhra Pradesh Energy...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ RIMS అభివృద్ధికి రూ.11.10 కోట్లు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Sep 2026, 10:10 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ మరమ్మతులు, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం రూ.11.10 కోట్లు విడుదల చేసింది. ఆస్పత్రిలోని ఎన్సీయూ పునరుద్ధరణకు రూ.కోటి కేటాయించగా, భవనానికి పెయింటింగ్ పనుల కోసం మరో రూ.కోటి మంజూరు చేసింది. ఆస్పత్రి ఆవరణలో సీసీ పేవ్మెంట్, కాంపౌండ్వాల్ మరమ్మతులకు రూ.1.60 కోట్లు, టాయిలెట్ల నిర్వహణకు అత్యధికంగా రూ.5 కోట్లు కేటాయించింది. దింతో రిమ్స్ కాస్త అభివృద్ధి పరంగా మెరుగపడనుంది.
📲Get App