కొడకండ్ల :భూభారతి రీ-సర్వేకు సహకరించాలి: సురేశ్ నాయక్
Watch on:
📘 Facebook
భూభారతి రీ-సర్వేకు సహకరించాలి: సురేశ్ నాయక్
కొడకండ్ల మండలం ఉమ్మడి మొండ్రాయి రెవెన్యూ పరిధిలో శనివారం నిర్వహించిన భూభారతి రీ-సర్వే అవగాహన సదస్సులో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ సురేశ్ నాయక్ వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రీ-సర్వే చేపడుతోందన్నారు. రైతులు తమ భూముల వివరాలను సరిచూసుకుని, సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.