🔥 ट्रेंडिंग ગુલશન-એ-અહમદ ટ્રસ્ટની શબવાહિની સેવા પર... लोकप्रिय आमदार किसनजी कथोरे साहेब यांच... साकिना इटू ने जम्मू-कश्मीर को सीमांकन... जम्मू और कश्मीर पुलिस ने ऑनलाइन गेमिंग... कोटक नियो द्वारा 29 नवम्बर 2026 को दक्... तुर्की फ़िल्म 'रहमा' को गांधी मेडल से...
29 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం ఘనంగా జరిగింది

✍️ रिपोर्टर: Burra Kirankumara 🗓 29 नव. 2026, 04:54 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భూపాలపల్లి: శాసనసభ్యులు గండ్ర సత్తన్న గారు మరియు జిల్లా అధ్యక్షులు బండ శ్రీకాంత్ పాణి గారి ఆదేశాల మేరకు ఘనపూర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని మండల అధ్యక్షుడు వెంకటేష్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు రజనీకాంత్ గౌడ్ హాజరయ్యారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ బలోపేతం, గ్రామ, మండల, టౌన్ నూతన కమిటీలు, యువత భాగస్వామ్యం, పార్టీ కార్యక్రమాలు మరియు రాబోయే కార్యాచరణపై చర్చ జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
📲Get App