జనగామ జిల్లా కొడకండ్ల: నవోదయ ప్రవేశ పరీక్షా కేంద్రం పరిశీలన
Watch on:
▶️ YouTube
కొడకండ్ల: నవోదయ ప్రవేశ పరీక్షా కేంద్రం పరిశీలన
ఈనెల 28న నిర్వహించబోయే నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రమైన మండల కేంద్రంలోని ZPHS పాఠశాలను కొడకండ్ల MPDO రవీందర్, స్థానిక సర్పంచ్ దూలం మమత తో కలిసి గురువారం పరిశీలించారు. పాఠశాల వసతులను అడిగి తెలుసుకున్నారు. కరెంట్, తాగునీరు, మరుగుదొడ్లు ఇతర వసతులను పరిశీలించారు.
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పాఠశాల ఇంచార్జీ HM కిష్టయ్య కు సూచించారు.