🔥 TRENDING Six Kerala districts under yellow aler... 📰 જન્મદિવસની શુભેચ્છાઓ બદલ હરેશ મહેશ્... JioStar Launches Promo with Tilak Varm... आई जी एम एस में युवाओ ने लिया नशे से द... ગાંધીધામમાં ટ્રેલરમાંથી ૬.૮૮ લાખનું હે... અમરેલી પોલીસએ 5 મહિનાથી ફરાર રહેલા જીવ...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామపంచాయతీ తెలుగుదేశం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పటాకుల సుభాషిణి గారు గ్రామంలో విస్తృత ప్రచారం

✍️ Reporter: Gudivada Sukumar 🗓 27 Nov 2026, 12:49 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పటాకులు సుభాషిని గారు ఈరోజు మంతెన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పటాకుల సుభాషిని గారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తన తన అభ్యతాన్ని ప్రతి ఒక్కళ్ళు బలపరచాలని ఆశీర్వదించాలని కోరారు.
📲Get App