🔥 TRENDING योगापट्टी में पल्स पोलियो अभियान का सम... Fire in Pawani, Uttarakhand leaves 45... Uttarakhand women farmers restore enda... BJP Unveils Uttarakhand Government Rep... Delhi CM Rekha Gupta says 60% of Yamun... Odyssey Dance Performances Enthrall De...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*💥💥కె. తిమ్మాపురంలో బీజేపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు!*💥💥

✍️ Reporter: బోయ రాజు 🗓 26 Nov 2026, 09:24 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*💥💥కె. తిమ్మాపురంలో బీజేపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు!*💥💥
*కె. తిమ్మాపురం గ్రామంలో బీజేపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన నాయకులు, 50 కుటుంబాలు ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురం గ్రామంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కె. తిమ్మాపురం గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో తోడేలు నారాయణ, తోడేలు బుష్ వీరేష్, రామాంజనేయులు, రాళ్లదొడ్డి గోవిందు, దైవిందిన్నె రాముడు, ఈశ్వరప్ప, వంశీధర్ రెడ్డి, రామాంజనేయులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కె. తిమ్మాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.*
📲Get App