🔥 TRENDING Punjab Emerges as Cancer Care Hub with... Assam reaches 97.2% HPV vaccination co... RLP के नवनिर्वाचित जिला परिषद सदस्यों... राजस्थान में पूर्व मुख्यमंत्री वसुंधरा... মুখ্যমন্ত্রীর কড়া বার্তার ২৪ ঘণ্টার মধ... Assam Deputy Speaker Dr Habbey Teron f...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సగర (ఉప్పర) సంఘం డిమాండ్లపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు వినతిపత్రం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Nov 2026, 10:03 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా సగర (ఉప్పర) సంఘం ప్రతినిధులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి తమ సామాజిక వర్గానికి సంబంధించిన వివిధ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. సంబంధిత చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
📲Get App