🔥 TRENDING भाजपा जालौन ने सोशल मीडिया जिला सह-संय... सरसों में 400 रुपए की तेजी, कपास भी 30... The Rock Surprises Fans with Survivor... Ramayana Producer Names Sunny Deol as... Timberwolves Exit Film Review Session... Haryana GST Officer Arrested in Briber...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ధర్పల్లి శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

✍️ Reporter: Billa Naveen 🗓 24 Nov 2026, 06:47 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ధర్పల్లి శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ధర్పల్లి శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
📲Get App